Home » but there are health problems.
మధుమేహంతో బాధపడుతున్నవారు గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల దురదలు, ఆందోళన, గుండెల్లో మంట ఏర్పడే అవకాశం ఉంది.