Home » Buttabomma Movie
మలయాళ సూపర్ హిట్ మూవీ ‘కప్పేల’ చిత్రాన్ని తెలుగులో ‘బుట్టబొమ్మ’ అనే పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శౌరీ చంద్రశేఖర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా.. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్‌లు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో న�