Home » buttabomma song social media
బుట్టబొమ్మ.. బుట్టబొమ్మా.. నన్నుసుట్టూకుంటివే.. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టూకుంటివే’.. గత ఏడాదిగా ఈ పాట ఎంత మార్మ్రోగిపోతుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆడియో పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ పాట ఎంతో వైరల్ అయింది.