butter chai

    బటర్ ఛాయ్, ఘాటుగా స్పందించిన నెటిజన్లు

    January 18, 2021 / 01:47 PM IST

    Butter Chai In Agra : పొద్దు పొద్దునే టీ, కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. ఛాయ్ తాగితే ఏ పని చేయలేం..అంటుంటారు కొందరు. గరం గరం ఛాయ్ నోట్లో పడితే..గాని..ఒంట్లో శక్తి రాదంటారు మరికొందరు. అనేక రకాలుగా ఛాయ్ తయారు చేస్తుంటారు. అల్లం టీ, మసాలా టీ, లెమన్ టీ..ఇలా కొన్ని రకా

10TV Telugu News