Home » Butterfly movie
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న అనుపమ తర్వాత సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడం ఆశ్చర్యం. అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్ లో నటించిన 'బటర్ ఫ్లై' సినిమా గత సంవత్సరమే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా అనేక సార్లు వాయిదా పడింది. గతంలో ఈ సినిమ�