Home » buttler
ఐపీఎల్ 2019 సీజన్ 12లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బోణీ కొట్టింది. జైపూర్ వేదికగా సోమవారం(మార్చి 25, 2019) రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమికి చేరువగా వెళ్లిన పంజాబ్ జట్టు ఆఖర్లో అసాధారణంగా పోరాడి 14 పరుగుల తేడాతో గెలిచింది. ఫస్ట్ బ్యాట�