Home » buy grain
కేంద్రంపై టీఆర్ఎస్ అన్ని వైపుల నుంచి ఒత్తిడి తేస్తోంది. ఇటు గల్లీలోనూ అటు ఢిల్లీలోనూ తాడోపెడో తేల్చుకుంటున్నారు. ఉద్యోగాల భర్తీపై లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.
తెలంగాణలో ఏ రైతు బాయిల్డ్ రైస్ పండించరని...ధాన్యం మాత్రమే పండిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ సమస్య రైతులది కాదని..మిల్లర్లదని తెలిపారు.
ఢిల్లీ బీజేపీ వరి వద్దంటే..గల్లీ బీజేపీ వరి వేయమని చెబుతుందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను గందరగోళంలో పడేస్తున్నారని పేర్కొన్నారు.