Home » buying smartphones
Repairability index : వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి భరత్ ఖేరా అధ్యక్షతన ఈ ప్యానెల్ రిపేరింగ్ ఇండెక్స్ విధానాన్ని తప్పనిసరి చేయనుంది.
శాంసంగ్ ఇండియా కొత్త కస్టమర్లకు బంపర్ ఆఫర్ తీసుకోస్తోంది. ఇండియాలో శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే తమ కస్టమర్లకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని భావిస్తోంది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా స్మార్ట్ ఫోన్ కొనలేని కస్టమర్లకు స్వయంగా లోన్�