Home » BWF World Tour Finals
భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఏమైంది? ఎందుకిలా తడబడుతోంది. ఆగస్టులో బాసెల్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ గెలిచిన తర్వాత ఆడే అన్ని మ్యాచ్ ల్లో సింధు తడబడుతోంది. ఆరు బీడబ్ల్యూఎఫ్ టోర్నమెంట్లలో ఐదు టోర్నీల్లోనూ సింధు తొలి లేదా రెండో రౌండ�