Home » by elections Polling
పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ తీరుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక కామెంట్స్ చేశారు.
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి రేపు పోలింగ్ జరగనుంది. ఉప ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.