-
Home » by vijayendra
by vijayendra
దళితులైతే అంతే, అస్సలు ఎదగలేరు.. సొంత పార్టీపై బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
November 14, 2023 / 03:28 PM IST
ధనిక నేతలు లేదంటే గౌడ (వొక్కలిగ) నాయకులు అయితే ప్రజల నుంచి కూడా మద్దతు ఉంటుంది. కానీ ఇక్కడ దళితుల పరిస్థితి అలా కాదు. ఎవరూ మద్దతు ఇవ్వరు. దురదృష్టకరమైన ఈ వాస్తవం మాకు కూడా తెలుసు