-
Home » bycot elections
bycot elections
Jyothula Nehru : ఎన్నికల బహిష్కరణపై టీడీపీలో అయోమయం.. జ్యోతుల నెహ్రూ రాజీనామా
April 2, 2021 / 08:24 PM IST
పరిషత్ ఎన్నికల బహిష్కరణపై టీడీపీలో అభిప్రాయభేదాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు నేతలు చంద్రబాబు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా చేశారు.