Home » BYD eMax 7
Top 5 Upcoming Cars Launch : కొత్త మోడళ్లను లాంచ్ చేసేందుకు కార్ల తయారీదారులు ప్లాన్ చేస్తున్నారు. అయితే, కొన్ని కంపెనీలు 2024 నాలుగో త్రైమాసికంలో అప్డేట్ చేసిన వెర్షన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.