-
Home » BYD Seal Electric Sedan
BYD Seal Electric Sedan
ఈ చైనీస్ ఎలక్ట్రిక్ కారుకు ఫుల్ డిమాండ్.. 8 రోజుల్లోనే 200 బుకింగ్స్..!
March 6, 2024 / 10:15 PM IST
BYD Seal Electric Sedan : భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన మూడో మోడల్ ఎలక్ట్రిక్ కారు అత్యధికంగా బుకింగ్స్ అందుకుంది. బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు కేవలం 8 రోజుల్లోనే మొత్తం 200 బుకింగ్లను పొందింది.