Home » Bypoll Counting
మునుగోడు ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిల మధ్య పోరు సాగింది.
మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా.. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. తొలి రౌండ్లలో చౌటుప్పల్ మండలంలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్న అధికారులు చివరి మూడు రౌండ్లలో నాంపల్లి మండలానికి సంబంధించిన ఓట్లను లెక్కించ
Munugode Bypoll Counting: రేపే ఫలితాలు.. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
పోలింగ్ ముగిసిన అనంతరం వీవీ ఫ్యాట్ లు బయటకు ఎలా వచ్చాయని బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. కౌటింగ్ సమయంలో మరింత భద్రత ఏర్పాట్లు చేయాలని వారు కోరారు.