Home » C-17 Globemaster III
చైనా మరింత దుస్సాహసం ప్రదర్శించకుండా భారత సైన్యం సన్నద్ధమవుతోంది. సరిహద్దుల్లోని వాయుసేన శిబిరాలు, ఎయిర్ఫీల్డ్స్కు వైమానికదళం తన సామగ్రిని తరలిస్తోంది. లెహ్ పర్వత ప్రాంతాల్లో భారత వైమానిక దళ హెలికాప్టర్లతో పాటు యుద్ధ విమానాలు చక్కర్�