Home » C Shor
నిన్న ఈగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈవెంట్లో వైజాగ్ కి చెందిన సీషోర్ అనే కుర్రోడు మాస్ మహారాజ రవితేజపై, రవితేజ సినీ ప్రయాణంపై ర్యాప్ సాంగ్ పాడటంతో ఆ పాట ప్రస్తుతం వైరల్ గా మారింది.