-
Home » C0c0n
C0c0n
Cybercrimes : కరోనా సమయంలోనే 500శాతం పెరిగిన సైబర్ నేరాలు : బిపిన్ రావత్
November 12, 2021 / 09:11 PM IST
ఒకవైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఇదే సమయాన్నే సైబర్ నేరగాళ్లు బాగా క్యాష్ చేసుకున్నారు. అంతా డిజిటల్ మయం కావడంతో సైబర్ నేరాలు పెరిగిపోయాయి.