Home » Cabinet approves
రైల్వే ఉద్యోగులకు కేంద్రం బోనస్ ప్రకటించింది. నాన్-గెజిటెడ్ సిబ్బందికి 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా అందివ్వనుంది కేంద్రం. ఈ నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రమ్మీ, పోకర్ వంటి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌పై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. దీనికోసం రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.
రాష్ట్రాలకు రాయితీ ధరకే పప్పు ధాన్యాలు అందించాలని కేంద్రం నిర్ణయించింది. 15 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాల్ని తక్కువ ధరకే అందించేందుక ఆర్థిక శాఖ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతుండగా ఎట్టకేలకు ఆ ప్రాంతానికి ఓ బహుమతి దక్కనుంది. లడఖ్‌లో మొట్ట మొదటి సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ గ
అయోధ్యలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బస్‌స్టేషన్ నిర్మించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావించింది. దీనికి సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది.