Home » Cabinet Decisions
రాష్ట్రంలో ఇటీవలే సంభవించిన వర్షాల కారణంగా రోడ్లు, నేషనల్ హైవేలు దెబ్బతిన్నాయని వెంటనే వీటిని బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వెల్లడించారు. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. కే�