-
Home » Cable Reddy Photos
Cable Reddy Photos
Suhas : సుహాస్ హీరోగా మరోకొత్త సినిమా.. ‘కేబుల్ రెడ్డి’ లాంచ్ గ్యాలరీ..
August 18, 2023 / 02:59 PM IST
టాలీవుడ్ యాక్టర్ సుహాస్ ఒక పక్క సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోపక్క హీరోగా కూడా పలు సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నాడు. తాజాగా 'కేబుల్ రెడ్డి' అనే సినిమాని లాంచ్ చేశాడు. శైలేష్ కొలను చేతులు మీదగా ఈ మూవీ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగి