Home » cadmium
ఆడాళ్లకి, లిప్ స్టిక్కి విడదీయరాని అనుబంధం ఉంది. లిప్ స్టిక్ అంటే వారికి ప్రాణం. కొందరు లేడీస్ లిప్ స్టిక్ లేనిదే ఇంట్లో నుంచి బయటకి అడుగు పెట్టరు. అంతగా లిప్ స్టిక్కి అడిక్ట్ అయ్యారు.