Home » caesarean section
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 23 ఏళ్ల కరోనా సోకిన మహిళ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) లో సిజేరియన్ ద్వారా మహిళ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళకు కరోనావైరస్ నిర్ధారింప�