Home » Cafe Positive
పశ్చిమబెంగాల్ లోని కోల్కతా నగరంలో హెచ్ఐవి పాజిటివ్ కు గురైన ఏడుగురు యువకులు స్వయం ఉపాధి కోసం కేఫ్ నిర్వహిస్తున్నారు. అందులో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు అందరు ఎయిడ్స్ బాధితులే