cafestol

    కాఫీ ప్రియులకు షాకింగ్ న్యూస్, గుండెకి పొంచి ఉన్న ప్రమాదం

    February 22, 2021 / 10:52 AM IST

    coffee may effect your heart: మన దేశంలో కాఫీ ప్రియుల సంఖ్య ఎక్కువే. కొంతమందికి కాఫీ అంటే ప్రాణం. పొద్దున్నే లేవగానే మొదట కాఫీని టేస్ట్ చేయాల్సిందే. లేదంటే వారి డే స్టార్ట్ అవదు. ఏదో వెలితిగా ఉంటుంది. ఆ రోజంతా అన్ ఈజీగా ఫీల్ అవుతారు. కాఫీ తాగిన తర్వాతే తలనొప్పి తగ�

10TV Telugu News