Home » Cafeteria
ఏదైనా ఆహారం తింటున్నప్పుడు సడెన్‌గా గొంతులో అడ్డుపడటం సాధారణంగా కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. కొందరికి ఆ సమయంలో ఉక్కిరి బిక్కిరై ప్రాణాల మీదకు కూడా వస్తుంటుంది. తన సోదరుడికి అలాంటి సమస్య ఎదురైనపుడు అతని సోదరి ఎలా కాపాడిందో చదవండి.
జ్యోతి ప్రతిభ తెలుసుకున్న ‘లెమన్ కేఫ్ ( Lemon Cafe )’ అనే రెస్టారెంట్ యాజమాన్యం మేనేజర్‌గా అవకాశమిచ్చింది. జ్యోతి సంపాదనలో సగం డబ్బును ‘రాంబో హోం ఫౌండేషన్’కు విరాళంగా ఇస్తోంది.