Home » caffeinated drinks
డెంగ్యూతో బాధపడే సమయంలో చాలా మందికి ఎలాంటి ఆహారాలు తినకూడదో అవగాహన ఉండదు. దీని వల్ల తినకూడని ఆహారాలు తీసుకోవటం వల్ల సమస్య మరింత జఠిలంగా మారే అవకాశాలు ఉంటాయి. కొన్ని రకాల ఆహారాలను డెంగ్యూతో బాధపడుతున్న సమయంలో తీసుకోకపోవటమే మంచిదని నిపుణుల�