Home » cage
ధూమపానం విడిచిపెట్టాలనుకున్నాడు. ఎంత ప్రయత్నించినా మానలేకపోయాడు. అతనికి ఓ ఐడియా వచ్చింది. అందుకోసం అతనేం చేసాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
కారులో ఓ వ్యక్తి వెళ్తున్నాడు. అతనికి ఓ పక్షి వ్యాపారి కనిపించాడు. అతని దగ్గర ఉన్న పక్షులన్నీ కొనేశాడు. ఆ తరువాత ఏం చేశాడు? చదవండి.
తిరుపతిలో ఎస్వీ వెటర్నరీ వర్శిటీలో రెండు చిరుతలు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఎస్వీ వెటర్నరీ వర్శిటీలో ఒక చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. చిరుత తెల్లవారుజామున వచ్చి బోనులో బందీ అయ్యింది.
కాకినాడ జిల్లాలో పులి కోసం సాగుతున్న వేట 18వ రోజుకు చేరింది. అయినా ఇంకా పులి చిక్కలేదు. కాకినాడ జిల్లా పత్తిపాడు పరిసరాల్లో పులి సంచరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.