Cahills Crossing

    షాకింగ్ వీడియో : ఆకలితో మొసలి.. పెద్ద చేపను వెంటాడి తినేసింది!

    August 30, 2019 / 11:28 AM IST

    ఆ మొసలి ఆకలితో అలమటిస్తోంది. తినడానికి ఆహారం దొరక్క అల్లాడిపోతోంది. ఇంతలో ఓ పెద్ద చేప కనిపించింది. అంతే.. ఒక్కసారిగా నీటి కొలనులో నుంచి బయటకు వచ్చి గాలానికి చిక్కిన చేపను అమాంతం మింగేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియా నార్తరన్ భూభాగంలోని కక్కడు నేషనల్

10TV Telugu News