Home » Calcium Deficiency Early Signs
Calcium Deficiency Signs : ప్రస్తుత రోజుల్లో కాల్షియం లోపం యువకులలో ఎక్కువగా కనిపిస్తోంది. తరచుగా ఆహారం తగినంతగా లేకపోవడం, అధిక కెఫిన్ వినియోగం లేదా జీవనశైలి కారణంగా కాల్షియం లోపం తలెత్తుతోంది.