Home » calcium deficiency treatment
కాల్సియంను శరీరం గ్రహించాలంటే మన శరీరంలో విటమిన్ డి తగినంత ఉండాలి. సప్లిమెంట్ల రూపంలో మోతాదుకు మించి తీసుకుంటే ప్రమాదం ఏర్పడుతుంది. జీర్ణక్రియ మందగించటం, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం , కోమాలోకి వెళ్లటం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాల్షియం తక్కువై�