Home » calender
social welfare schemes calendar: ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల క్యాలెండర్ ను ప్రకటించింది. 23 పథకాలకు నెలవారీ షెడ్యూల్ ను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని విడుదల చేశారు. మొత్తం 23 పథకాలను నెలవారీగా అమలు చేయనున్నారు. ఈ ఏడాది(2021) ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాద�