Calender year

    పెరిగిన వంట గ్యాస్ ధరలు

    April 2, 2019 / 01:45 AM IST

    వినియోగదారులపై మళ్లీ వంటగ్యాస్‌ భారం పడింది. విమాన ఇంధనం, రాయితీ లేని వంటగ్యాస్ ధరలను పెంచేశారు.  ఏవియేషన్ టర్బైన్ గ్యాస్(ఏటీఎఫ్ ఫ్యూయెల్) కిలోలీటర్ ధర ఢిల్లీలో రూ.677.10 పెరిగి రూ.63,472.22కు చేరుకుంది.  అలాగే 14.2 కిలోల నాన్-సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్

10TV Telugu News