-
Home » California judge gun shot
California judge gun shot
Judge Shoots Wife : రెస్టారెంట్లో చిన్న గొడవ .. భార్యను కాల్చి చంపేసిన న్యాయమూర్తి
August 16, 2023 / 11:39 AM IST
భార్యా భర్తల మధ్య చోటుచేసుకున్న చిన్నపాటి గొడవ కాస్తా కాల్చి చంపేవరకు వెళ్లింది. భోజనం చేస్తుండగా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి భార్యకు తుపాకితో కాల్చి చంపేశాడు న్యాయమూర్తి.