Home » California women Michelle Volkert
Joe Biden responds to a women letter : అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ను ఓ మహిళ రాసిన లేఖ కదిలించింది. గత నెలలోనే జో బైడెన్ అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో మిచెల్ వోల్కెర్ట్ అనే ఓ బాధిత మహిళ బైడెన్ కు లేఖ రాశారు. కరోనా మహమ