Call Modi

    కాలింగ్ బెల్ రిపేర్ లో ఉంది : ‘మోడీ’ అని పిలవండి 

    April 12, 2019 / 06:47 AM IST

    మన ఇంటి కాలింగ్ బెల్ పాడైతే ఏం చేస్తాం..మరొకటి పెట్టించుకుంటాం. కానీ మా డోర్ బెల్ పాడైయ్యింది.అని బోర్డు పెట్టారు ఓ కాలనీ వాసులు..అదేమంత పెద్ద విశేషం కాదు..కానీ మా డోర్ బెల్ పాడైంది ఇంటికొచ్చినవారు పిలవాలంటే ‘మోడీ’ అని పిలవండి అంటు బోర్డులు పె�

10TV Telugu News