Home » Call Money Market
మూడేళ్ల కిందట ఏపీని వణికించిన కాల్ మనీ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. విజయవాడ కేంద్రంగా కాల్ మనీ వ్యవహారం జరిగినట్లుగా టీడీపీ ప్రభుత్వం హయాంలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై అప్పటి ప్రతిపక్ష పార్టీ ఇప్పటి అధికార పార్టీ వైఎస్ఆర్ కా�