Home » Call Waiting Feature
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. తమ యూజర్లను ఆకట్టకునేందుకు ఆకర్షణీయమైన అప్ డేట్స్ రిలీజ్ చేస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్రత్యేకించి వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే.. Call Waiting ఫీచర్