Home » Callers Name
గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్, వేధింపులకు చెక్ పడబోతుంది. ఇకపై ఎవరు కాల్ చేసినా వారికి సంబంధించిన కచ్చితమైన పేరు తెలుస్తుంది. దీని కోసం కేంద్రం కొత్త చట్టం రూపొందిస్తుంది.
ఫోన్లో సేవ్ చేసుకున్న వారి నుంచి కాల్ వస్తే వారి పేరు మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మరి కొత్త నంబర్ నుంచి ఫోన్ వస్తే పేరు తెలిసేది ఎలా? కొన్ని రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది.(TRAI Caller Name Display)