Home » calling
కావేరి నది పరిరక్షణ కోసం ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత ముందుకొచ్చింది. సమంత సినిమాలతో బిజీగా వుంటూనే సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటుంది. ప్రత్యూష ఫౌండేషన్‌ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కావేరి పిలుస్తోంది… లక్ష మ�