Home » calls CM
కరోనా వైరస్ పుట్టింది చైనాలో అయితే.. భారతదేశంలో మొట్టమొదటి అడుగు పెట్టింది కేరళ రాష్ట్రంలో.. అత్యధిక పాజిటివ్ కేసులు కూడా ఆ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. అయితే అక్కడి పినరయి ప్రభుత్వం తీసుకున్న మెరుగైన చర్యలతో వైరస్ సోకిన వారు వేగంగా కోలుకుంటున�