calls it best fielder

    ధోనీగారి కుక్కా?: వికెట్ కీపర్‌గా కుక్క ఫీల్డింగ్ అదుర్స్..

    February 22, 2020 / 06:41 AM IST

    ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ కుక్క క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు పిల్లలు ఒకరు బౌలింగ్ చేస్తుంటే మరొకరు  బ్యాటింగ్ చేస్తున్నారు. వీరికి తోడు ఓ కుక్క కూడా క్రికెట్ ఆటలో ఉత్సాహంగా పొల్గొంది. చక్కగా వికెట్ కీపర్ గా �

10TV Telugu News