Home » Cameo role
బాలయ్య మాస్ జాతర మొదలైంది. అఖండ విజయంతో బాలయ్య ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ లోకి వచ్చాడు. కరోనా తర్వాత రావాలా వద్దా అనే సినిమాలకు కొండత భరోసా ఇచ్చాడు బాలయ్య.