-
Home » Campus Selections
Campus Selections
Campus Placements : కలలు కల్లలు.. తీవ్ర నిరాశలో విద్యార్థులు, భారీగా తగ్గిన క్యాంపస్ ప్లేస్మెంట్స్.. ఎందుకిలా?
February 14, 2023 / 12:17 AM IST
ఇప్పుడు ఐటీ రంగానికి కష్టకాలం నడుస్తోంది. ప్రముఖ కంపెనీలు లేఆఫ్ లతో ఉద్యోగులను నడిరోడ్డుపై నిలబెడుతున్నాయి. ఈ ప్రభావం క్యాంపస్ సెలెక్షన్స్ పైనా పడింది. 2022తో పోలిస్తే 2023లో క్యాంపస్ సెలెక్షన్స్ పెద్దగా జరగడం లేదు.