Home » can anyone see your phone number on telegram
Telegram Anonymous Number : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) పోటీదారుల్లో ఒకటైన టెలిగ్రామ్ (Telegram) కొత్త యూజర్లకు SIM కార్డ్ లేకుండా సైన్అప్ (Sign Up) చేసేందుకు కొత్త అప్డేట్ ప్రకటించింది. ఈ ఫీచర్ను యూజర్ల ప్రైవసీ కోసమే తీసుకొచ్చినట్టు కంపెనీ చెబుతోంది.