Home » can diabetics drink wine
మధుమేహులు మద్యం అలవాటు ఉన్నట్లైతే మద్యం సేవించాక తప్పనిసరిగా ఆహారం తీసుకోవాలి. చాలా మంది మద్యం సేవించిన తరువాత ఆహారం తీసుకోకుండా షుగర్ కు సంబంధించిన మందులను వేసుకుంటుంటారు. ఇలా చేయటం వల్ల రక్తంలో గ్లూకోజ్ మోతాదులపై తీవ్రమైన ప్రభావం పడుతు�