Home » Canada based Punjabi singer Shubh
కెనడాకు చెందిన పంజాబీ గాయకుడు శుభ్‌ను కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ నుంచి అన్‌ఫాలో చేయడానికి ప్రధాన కారణం ఉంది. ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో వక్రీకరించిన భారతదేశ మ్యాప్ ను పోస్ట్ చేశాడు.