Home » Canadian Dream
Indian Students in Canada : జాబ్ ఇంటర్వ్యూ కోసం కెనడాలో కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ వెలుపల విద్యార్థులు వరుసలో ఉన్నారు. వెయిటర్, సర్వెంట్ జాబ్ ఇంటర్వ్యూ కోసం విద్యార్థులు క్యూలో నిలబడి ఉండటం వీడియోలో కనిపిస్తోంది.