Home » Canadian Sikh
కెనడా-భారత్ మధ్య దౌత్యపరమైన వివాదాలు మరింత ముదిరాయి.
ఉగ్రవాదం, హింసాత్మక వాతావరణంలో ట్రూడో ప్రభుత్వ చర్యలు వారి భద్రతకు అపాయం కలిగించేలా ఉన్నాయి.