Home » canceled policies
ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రద్దైన పాలసీలను తిరిగి అమల్లోకి తీసుకొచ్చేందుకు ఎల్ఐసీ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ పేరుతో ప్రారంభించింది.